సైకోలుగా మారుతున్న భర్తలు.. మహిళలపై పెరుగుతున్న కిరాతకాలు! ఈ పరిస్థితికి కారణాలేంటి?

11 months ago 13
భార్యలను అతి కిరాతకంగా చంపుతున్న భర్తల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లను సైతం పొట్టనపెట్టుకుంటున్నారు. క్షణికావేశంలో కాదు.. పక్కా ప్లాన్‌తో కట్టుకున్నవాళ్లను చంపేస్తున్నారు కొందరు మృగాళ్లు. ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలపై దాడులు, హత్య ఘటనలు జరగడానికి కారణాలేంటి? చట్టాలు కఠినంగా ఉన్నా.. భర్తలు ఇలా ఎందుకు తెగిస్తున్నారు? మగవాళ్ల ప్రవర్తనలో ఈ మార్పులకు కారణాలేంటి? అనే విషయాలపై ఇప్పుడు చర్చిద్దాం..
Read Entire Article