సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్.. కారణం ఇదే..

11 months ago 19
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రూ. 1.35 కోట్ల రూపాయలతో హెచ్ఎండిఏ ఈ పునరుద్ధరణ పనులు చేపట్టనుంది. ఎన్టీఆర్ ఘాట్ తెలుగు జాతికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా నిలుస్తుందని లోకేష్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ సేవలను గుర్తించిందని ఆయన కొనియాడారు.
Read Entire Article