సీఎం రేవంత్‌ రెడ్డికి ఊరట.. ఆ రెండు కేసులు కొట్టివేత..

11 months ago 19
Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. ఆయనపై గతంలో నమోదైన రెండు కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. నల్గొండ, కౌడిపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. టీపీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో ఆయనపై ఆందోళనలు, నిరసనల సందర్భంగా ఈ కేసులు నమోదయ్యాయి. ఈ తీర్పు రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఊరటనిచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article