సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ విద్యార్థులకు శుభవార్త.. వారి కోసం

8 months ago 19
కొడంగల్ నియోజకవర్గ విద్యార్థులకు శుభవార్త. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చింది. నవంబర్ 14న గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో ఈ పథకం అమలు కానుంది. గత ఏడాది నుంచి అల్పాహారం కూడా అందిస్తున్నారు.
Read Entire Article