సిరిసిల్లతో జానకి అనుబంధం.. మానేరు ఒడ్డున ఆటలు, వేములవాడలో పాటలు

1 week ago 4
ప్రఖ్యాత గాయని ఎస్. జానకి బాల్యంలో కొన్నేళ్లపాటు సిరిసిల్లలో నివసించారు. ఆమె తండ్రి అక్కడ తెలుగు ఉపాధ్యాయుడిగా, ఆయుర్వేద వైద్యుడిగా పనిచేశారు. మానేరు వాగు ఒడ్డున ఆటలు ఆడిన రోజులు, వేములవాడలో పాటలు పాడిన సందర్భాలను జానకి పలుమార్లు గుర్తుచేసుకున్నారు. సినీ రంగంలో గుర్తింపు పొందిన తర్వాత కూడా వేములవాడను సందర్శించారు. 2001లో సిరిసిల్లలో జరిగిన సాహిత్య కార్యక్రమంలో ఆమెకు ఘన సన్మానం లభించింది.
Read Entire Article