సికింద్రాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు.. సమస్యకు దొరికిన పరిష్కారం, ఆనందంలో స్థానికులు

1 year ago 33
గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతను హైడ్రా వేగవంతం చేసింది. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని బేగంపేట్, ప్యాట్నీ నాలా పరివాహక ప్రాంతాల్లో నేడు కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా కూల్చివేతలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article