సింహాచలం ఆలయంలో కొత్త రూల్ అమలు.. ఇకపై డ్రెస్‌కోడ్ తప్పనిసరి, లేకపోతే దర్శనానికి అనుమతించరు

3 days ago 7
Simhachalam Temple Traditional Dress Code Implementation: సింహాచలం ఆలయంలోడ్రెస్‌ కోడ్‌ నిబంధనను అమలు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు.ఇకపై అప్పన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుందని ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు. దర్శనానికి వచ్చే పురుషులు ధోతి, పంచె, కుర్తా పైజామా, సాధారణ ప్యాంట్, షర్ట్, మహిళలు చీర, లంగా ఓణీ, దుపట్టాతో కూడిన చుడీదార్‌ ధరించాలన్నారు. పిల్లలు కూడా సంప్రదాయ దుస్తులు ధరించాలన్నారు.
Read Entire Article