సింగరేణిలో ఇకపై అవి నిషేదం.. రూల్స్ బ్రేక్ చేస్తే రూ.10 వేల ఫైన్

1 year ago 41
పర్యావరణ పరిరక్షణకు సింగరేణి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సింగరేణి విస్తరించి ఉన్న 12 ప్రాంతాల్లోనూ ప్లాస్టిక్ నిషేధం అమలవుతుంది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తారు. సింగరేణి కార్యాలయాలు, గనులు, 50 కమ్యూనిటీ హాళ్లలోనూ ఈ నిషేధం వర్తిస్తుంది. ప్లాస్టిక్‌కు బదులుగా పేపర్ కప్పులు, స్టీలు/గాజు బాటిళ్లు, జనపనార సంచులు, స్టీలు డబ్బాలు వాడాలని అధికారులు సూచించారు.
Read Entire Article