సర్పంచ్ ఎన్నికల లోగా మంత్రి పదవి ఇవ్వలేదో.. కాంగ్రెస్‌కు మరో నేత అల్టిమేటం..

1 year ago 53
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అనంతరం.. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు బోధన్‌ బంద్‌కు పిలుపునిచ్చి, పార్టీ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. మల్ రెడ్డి రంగారెడ్డి కూడా పార్టీపై కోపంతో ఉన్నారు. ఈ అసంతృప్తులను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article