సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను చెప్పలేను: నాంపల్లి కోర్టులో కేటీఆర్

1 year ago 33
KTR Defamation Case: మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు.. నాంపల్లి న్యాయస్థానంలో హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. మహిళా మంత్రి కొండా సురేఖ ఒక సాటి మహిళ అయిన నటిపై నీచమైన భాష ఉపయోగించారని, తన పరువు, బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించేలా కుట్రపూరితంగా వ్యాఖ్యలు చేశారని కోర్టుకు కేటీఆర్ తెలిపారు.
Read Entire Article