'సత్యమేవ జయతే, మిగిలిన వారికి అదే గతి'.. దానం నాగేందర్‌పై అనర్హత వేటుపై కేటీఆర్ ట్వీట్

1 month ago 12
దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయడంపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు. హైకోర్టు తీర్పుపై సత్యమేవ జయతే అంటూ కేటీఆర్‌ ట్వీట్ చేశారు. పార్టీ మారిన మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా ఇదే గతి పడుతుందని పేర్కొన్నారు. ఇక దానంపై అనర్హత వేటు బీఆర్ఎస్ సాధించిన విజయమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి దానం నాగేందర్ అనర్హత అమలు చేయాలని కోర్టు ఆదేశించింది.
Read Entire Article