సచివాలయంలో భారీ ప్రక్షాళన.. ఒకేసారి 134 మంది ఉద్యోగుల బదిలీ.. కారణమిదే

8 months ago 20
134 ASOs Transfer Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి భారీ ప్రక్షాళన చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ఒకే శాఖలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న 134 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లను (ఏఎస్‌వో) ఒకేసారి బదిలీ చేసింది. వీరిలో కొందరు 12 ఏళ్లకు పైగా ఒకే శాఖలో పని చేస్తున్న వారు కూడా ఉన్నారు. వారందరినీ తాజాగా వేరే శాఖకు బదిలీ చేశారు. ఆ వివరాలు..
Read Entire Article