సంచలనం.. అత్యాచారం కేసులో ఏడాదిలోపే తీర్పు.. నిందితుడికి 20 ఏళ్లు జైలు

1 year ago 39
రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఏడాది లోపే తీర్పు రావడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ కామాంధుడు ఏం చేశాడు? పోలీసులు ఎలా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు? కోర్టు ఎలా స్పందించింది? బాధితులకు ఇంకేం పరిహారం లభించింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి.
Read Entire Article