సంక్రాంతికి ఊరెళ్లేవారికి అలర్ట్.. ఫ్లైట్ టికెట్‌తో పోటీ పడుతున్న బస్ ఛార్జీలు.. ఏకంగా రూ.7000

8 months ago 12
Sankranti 2026 Private Bus Fares: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ సొంతూళ్లకు వెళ్లేవారికి ప్రయాణం ఆర్థికంగా పెను భారంగా మారనుంది. ఆర్టీసీ, రైళ్లలో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ ధరలు విమాన ఛార్జీలను మించిపోతున్నాయి. పండుగ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని ప్రైవేట్ ఆపరేటర్లు దోపిడీకి పాల్పడుతున్నారు. కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో జనవరి 9న స్లీపర్ బస్ టికెట్ ఏకంగా రూ.6999 ఉండటం గమనార్హం. ఆ వివరాలు..
Read Entire Article