శ్రీశైలం వెళ్లే భక్తులకు తీపికబరు.. ఉచితంగా లడ్డూలు, ప్రతి ఏటా ఆ కుటుంబానికి ఆనవాయితీ

4 months ago 19
Free Laddus Distributed At Srisailam To Devotees: శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. గత మూడు రోజులుగా వాహనసేవలు నిర్వహిస్తున్నారు. ఉగాది కావడంతో కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే ప్రతి ఏటా ఆనవాయితీని ఈసారి కూడా కొనసాగిస్తున్నారు. ఉగాది రోజు భక్తులకు ఉచితంగా లడ్డూలను పంపిణీ చేయనున్నారు. మహారాష్ట్రకు చెందిన కుటుంబం ప్రతి ఏటా ఈ లడ్డూలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. నాలుగు తరాలుగా భక్తులకు లడ్డూలు ఇస్తున్నారు.
Read Entire Article