శ్రీశైలం డ్యామ్‌‌కు ప్లంజ్ పూల్ ముప్పు.. సీడీఎస్‌ఏ ఛైర్మన్‌ డీకే శర్మ కీలక ప్రకటన

3 months ago 18
Srisailam Dam Experts Team Inspection: శ్రీశైలం డ్యామ్‌ను సెంట్రల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (సీడీఎస్‌ఏ) టీమ్ పరిశీలించింది. శ్రీశైలం జలాశయం వ్యూ పాయింట్ వద్ద అధికారులతో సమావేశం నిర్వహించారు. శ్రీశైలం డ్యామ్ గ్యాలరీ, క్రస్ట్ గేట్లను, ప్లంజిపూల్ పరిశీలించారు. ప్లంజ్‌పూల్‌తో ఆనకట్టకు నష్టం లేదని సీడీఎస్‌ఏ ఛైర్మన్‌ డీకే శర్మ తెలిపారు. ఎలాంటి అత్యవసరమైన చర్యలు అవసరం లేదని నిపుణుల టీమ్ తమకు తెలిపినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
Read Entire Article