శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో ఆ ఇబ్బంది తప్పినట్టే.. టీటీడీ ఈవో ఆదేశాలు

8 months ago 22
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. భక్తులకు ఉపయోగకరంగా ఉండేలా.. వారి సౌలభ్యం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే టీటీడీ.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం రోజున టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో తిరుమలలో మరింత ఆకర్షణీయంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్యను పెంచాలని టీటీడీ ఈవో అధికారులను ఆదేశించారు.
Read Entire Article