శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులు క్యూ లైన్లలో నిలబడాల్సిన పనిలేదు.. కీలక నిర్ణయం

2 months ago 10
Srikalahasti Temple Rahu Ketu Puja Tickets Through Online: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అన్ని ఆలయాల్లో ఆన్‌లైన్ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా శ్రీకాళహస్తీశ్వరాలయంలోనూ ఆన్‌లైన్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే జారీ చేస్తున్నారు. రాహు, కేతు పూజల రూ.5 వేలు, రూ.2500, రూ.1500 టికెట్లు ఆన్‌లైన్‌లో జారీ చేశారు.. ఆన్‌లైన్ సేవలతో దళారులకు చెక్ పెట్టొచ్చంటున్నారు.
Read Entire Article