శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త.. చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్, ఆగే స్టేషన్లు ఇవే..!

8 months ago 18
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి కేరళలోని కొల్లాం, కొట్టాయం వైపు మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్ 17 నుంచి జనవరి 20, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ చర్లపల్లి స్టేషన్ నుంచి ట్రైన్ అందుబాటులో ఉండనుంది.
Read Entire Article