శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్‌.. GMR గ్రూప్‌ ఈడీ కీలక అప్డేట్

1 year ago 31
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రద్దీ పెరిగిన నేపథ్యంలో GMR గ్రూప్‌ ఈడీ కిశోర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఎయిర్‌పోర్టులో రెండో టెర్మినల్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. త్వరలోనే టెర్మినల్ అందుబాటులోకి వస్తుందన్నారు.
Read Entire Article