వైసీపీని వీడని 11 .. కొత్త పార్లమెంట్ భవనంలో 11వ నంబర్ గది కేటాయింపు, ఎంపీల రిక్వెస్టుతో మార్పు..

4 months ago 16
కొత్త పార్లమెంట్ భవనంలో పార్టీలకు గదుల కేటాయింపు విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. వైసీపీ ఎంపీలకు 11వ నంబర్ కేటాయించడంతో.. వైసీపీ ఎంపీలు స్పీకర్‌తో భేటీ అయ్యారు. తమకి వేరే గదిని కేటాయించాలని కోరటంతో స్పీకర్ కార్యాలయం వైసీపీకి 12వ నంబర్ గది కేటాయించింది. టీడీపీకి 9వ నంబర్ గది కేటాయించారు. అయితే వైసీపీకి 11వ నంబర్ గది కేటాయించటం చర్చకు కారణమైంది.
Read Entire Article