వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దమనసు.. ఇండియన్ ఆర్మీకి భారీ విరాళం..

1 year ago 39
వైసీపీ మాజీ ఎమ్మెల్యే, శ్రీనివాస రామానుజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్‌పర్సన్ జొన్నలగడ్డ పద్మావతి భారత సైన్యానికి రూ.10 లక్షల విరాళం అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో సైన్యం చేసిన సాహసానికి గుర్తుగా ఆమె ఈ విరాళం ప్రకటించారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఇండియన్ ఆర్మీకి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Entire Article