వైసీపీ కొత్త స్లోగన్.. 2019 ఎన్నికల సక్సెస్ ఫార్ములా మరోసారి.. ఫ్లెక్సీలు కూడా వచ్చేశాయ్

3 months ago 20
Ravali Jagan Kavali Mavigun Slogan: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి అంశం పొలిటికల్ హీట్ పెంచింది. అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సరికొత్త ప్రతిపాదనల్ని తెరపైకి తెచ్చారు. మావిగన్ పేరుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి కారిడార్‌గా ప్రకటిస్తే బావుటుందన్నారు. అమరావతికి కంటే తక్కువ ఖర్చుతో రాజధానిగా అభివృద్ధి చేయొచ్చన్నారు. అయితే వైఎస్సార్‌సీపీ మావిగన్ పేరుతో కొత్త స్లోగన్‌ను అందుకుంది. రావాలి జగన్, కావాలి మావిగన్ అంటూ ఫ్లెక్సీీలు వెలిశాయి.
Read Entire Article