వైసీపీ అధికారంలోకి రాగానే వాళ్ల లెక్కలు తెలుస్తాం.. మాజీ మంత్రి కాకాణి

1 year ago 25
నెల్లూరు బాలాజీ నగర్లో కార్పొరేషన్ అధికారులు వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటిని కూల్చేశారు. ఆ తర్వాత కూల్చేసిన భవనాన్ని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. కాకాణి మంత్రి నారాయణ, కోటంరెడ్డి బ్రదర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్ చేశారని.. అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులపై వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Entire Article