వైద్య విద్యార్థిని దీపిక మృతి కేసులో వీడిన మిస్టరీ.. ఆమె సీనియర్ అమర్‌ అరెస్ట్

2 months ago 19
Vijayawada PG Medical Student Deepika Case Senior Doctor Arrest: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వైద్య విద్యార్థిని దీపిక కేసులో సీనియర్‌, హైదరాబాద్‌కు చెందిన అమర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్ మరో యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే అమర్ తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో దీపిక ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు.
Read Entire Article