వైఎస్ జగన్‌కు ఆ అర్హత ఉందా?.. హోంమంత్రి అనిత ప్రశ్న
8 months ago
22
ఏపీలో ఈగల్ వ్యవస్థ ఏర్పాటు చేసి, గంజాయిని సమూలంగా నిర్మూలిస్తే.. కొంత మంది వైసీపీ నేతలు బెంగళూరు నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. ఇందు కోసం పేద విద్యార్థులను పావులుగా వాడుకుంటున్నారని అన్నారు.