వేస్ట్‌ కింద వదిలేసే మిర్చి వ్యర్థాలతో రూ.కోట్లు సంపాదిస్తున్నారు.. ఈ ఐడియా ఏదో బావుందే!

1 month ago 12
Chilli Waste Generates Rs Crores Ofr Income In Andhra Pradesh: ఏపీలో మిర్చి వర్థాల నుంచి రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. విత్తనాలు, తొడిమలు వేరు చేయడానికి చైనా నుంచి యంత్రాలు తీసుకొచ్చారు. గుంటూరు జిల్లా నుంచి విదేశాలకు జోరుగా ఎగుమతులు అవుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఇటీవల కాలంలో యూనిట్‌లు ఏర్పాటు చేసి వ్యర్థాల నుంచి విత్తనాలు, తొడిమలు, కాయలు వేరు చేస్తున్నారు. ఏడాదికి రూ.60 కోట్ల వ్యాపారం జరుగుతోంది.
Read Entire Article