వేలి ముద్రగాళ్లు కూడా సీఎం అవుతారు.. కష్టపడితే కానీ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కాలేరు: కొండా సురేఖ

5 months ago 26
మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తల్లో నిలిచారు. వేలి ముద్రగాళ్లు కూడా సీఎంలు అవుతారు అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. చాలా కష్టపడి ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అయిన వారు కూడా చివరికి తాము చెప్పింది వినాల్సి వస్తుందని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి.
Read Entire Article