వేములవాడ రాజన్న ఆలయానికి పెరిగిన భక్తుల తాకిడి.. 3 నెలల్లోనే రూ.46 లక్షల ఆదాయం!

5 days ago 4
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న క్షేత్రంలో ఒక అరుదైన ఆధ్యాత్మిక రికార్డు నమోదైంది. శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి క్షేత్రానికి భక్తుల విపరీతంగా పెరిగింది. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన అభిషేక పూజల నిర్వహణ భీమేశ్వరస్వామి ఆలయానికి మార్చిన తర్వాత భక్తుల సంఖ్య ఊహించని రీతిగా రెట్టింపు అయినట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు. కేవలం గడిచిన మూడు నెలల్లోనే ఈ అభిషేక పూజల ద్వారా దాదాపు రూ. 46 లక్షల భారీ ఆదాయం సమకూరినట్లు స్పష్టం చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
Read Entire Article