విశాఖవాసులకు గుడ్ న్యూస్.. 100 ఏసీ బస్సులు.. 200 కిలోమీటర్లు గ్యారెంటీ!

1 day ago 3
భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఎలక్ట్రికల్ ఏసీ బస్సులను ప్రభుత్వం ప్రకటించింది. విశాఖ నగరానికి మొత్తం 100 ఏసీ బస్సులు రానున్నాయి. తొలి దశలో 20వ తేదీకి నాలుగు బస్సులు కూర్మన్నపాలెం చేరుకున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టుకు రెండు మార్గాల్లో ఈ బస్సులు ప్రయాణించనున్నాయి. ఈ బస్సులకు ఛార్జింగ్ పెడితే ఒక్కో బస్సు 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ బస్సు లోపల ప్రయాణికులు ఎక్కడానికి, దిగడానికి వీలుగా ఉండేందుకు అత్యాధునిక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు.
Read Entire Article