విశాఖలో లేడీ పోలీస్ ఆఫీసర్ స్వర్ణలత మరో ఘనకార్యం.. జైలుకు వెళ్లొచ్చినా మారలేదా!

1 year ago 42
Visakhapatnam CI Swarnalatha Again Arrest: విశాఖపట్నంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో రెండు వేల నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన ఆమె, ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో పట్టుబడ్డారు. సినిమాలపై మోజుతో పోలీసు అధికారి పాత్రలో నటించిన స్వర్ణలత, ఇప్పుడు నిజ జీవితంలోనూ నేరాలకు పాల్పడుతూ సంచలనం సృష్టిస్తున్నారు. ఆమె వెనుక ఉన్న అసలు కథ ఏమిటి?
Read Entire Article