విశాఖలో ఎకరా రూ.99 పైసలకే.. ఇన్ఫోసిస్‌కు ఏపీ ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు

2 months ago 17
Visakhapatnam Infosys 20 Acres At 99 Paise: ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో మరో ఐటీ కంపెనీకి భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఇన్ఫోసిస్ పర్మినెంట్ క్యాంపస్‌ ఏర్పాటుకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. 20 ఎకరాల భూమి కేటాయించింది. ఇన్ఫోసిస్‌కు ఎకరం భూమి కేవలం 99 పైసల చొప్పున కేటాయించింది. ఎండాడ సమీపంలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఇన్ఫోసిస్‌కు భూమితో పాటుగా మరికొన్ని ప్రోత్సాహకాలను కూడా ప్రకటించారు. మొత్తం 7వలేమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Read Entire Article