విశాఖలో ఆరుగురు మత్స్యకారుల గల్లంతు.. నడిసంద్రంలో ఒకే ఒక్కడు ప్రాణాలతో!

2 weeks ago 5
విశాఖ చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన ఓ బోటు నడి సముద్రంలో గల్లంతయింది. చేపల వేట ముగించుకుని ఒడ్డుకు వస్తున్న సమయంలో ఓ బలమైన అల తాకడంతో ఒక్కసారిగా మత్స్యకారులు గల్లంతయ్యారు. ఏడుగురు మత్స్యకారులు వెళ్లగా అందులో ఆరుగురు సముద్రంలో గల్లంతయ్యారు. బోటు యజమాని కారి చిన్న మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఒడ్డుకు పది నాటికల్ కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Entire Article