విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు శుభవార్త.. మరోసారి రూ.8,097 కోట్లు, వరుసగా రెండో ఏడాది

1 month ago 14
Visakhapatnam Steel Plant Rs 8097 Crore: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం నుంచి మరోసారి నిధులు రానున్నాయి. కేంద్రం స్టీల్‌ప్లాంట్‌కు భారీగా ఆర్థికసాయం అందించాలని భావిస్తోంది. త్వరలోనే నిధుల విడుదలపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. కేంద్రం తాజాగా స్టీల్‌ప్లాంట్‌కు మరో రూ.8097 కోట్లు ఇవ్వాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు ఫైల్ ఆర్థికశాఖకు పంపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఫ్లైల్ క్లియర్ చేసి విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నిధుల్ని విడుదలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Read Entire Article