విశాఖపట్నం మౌనిక హత్య కేసులో మరో ట్విస్ట్.. తన ఫ్రెండ్ ఇంట్లో చంపి, విస్తుగొలిపే విషయాలు

3 months ago 17
Visakhapatnam Mounika Murder Case Update: విశాఖ యువతి మౌనిక హత్యకేసు మరో కీలక మలుపు తిరిగింది. నిందితుడు రవీంద్రం పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించాడు. రవీంద్ర మౌనికను తన ఇంట్లో హత్య చేయలేదని తేలింది.. తన స్నేహితుడి ఇంట్లో చంపి సూట్‌కేస్‌లో పెట్టి ఇంటికి తీసుకొచ్చినట్లు గుర్తించారు. పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే మౌనిక అసలు రవీంద్ర ఇంటికి రాలేదని తేలింది. రవీంద్ర ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు.
Read Entire Article