విశాఖపట్నం: కైలాసగిరిపై 65 అడుగుల భారీ త్రిశూలం, ప్రత్యేకతలివే..

3 weeks ago 8
విశాఖలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. విశాఖ కైలాసగిరి కొండపై 65 అడుగుల భారీ త్రిశూలం ఏర్పాటైంది. రూ.3 కోట్ల వ్యయంతో వీఎంఆర్డీఏ త్రిశూల్ ప్రాజెక్టు చేపట్టింది. అందులో భాగంగా ఈ భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. శనివారం జరిగిన కార్యక్రమంలో మంత్రులతో కలిసి విశాఖ ఎంపీ శ్రీభరత్ ఈ త్రిశూలాన్ని ప్రారంభించారు. ఈ భారీ త్రిశూలం ప్రత్యేకతలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
Read Entire Article