విశాఖ: దుర్గాదేవి మండపం వద్ద అపశ్రుతి.. 16 మందికి గాయాలు, బాధితుల్లో చిన్నారులు..

9 months ago 20
విశాఖలో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గాదేవి మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వేడి గంజి మీద పడి 16 మంది చిన్నారులు, మహిళలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారులను ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కేజీహెచ్ ఆస్పత్రి వర్గాలకు ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
Read Entire Article