వినాయక విగ్రహం ఏర్పాటు చేసిన ముస్లిం యువకుడు.. 20 ఏళ్లుగా

10 months ago 20
హైదరాబాద్‌లో మహ్మద్ సిద్ధిఖీ అనే యువకుడు 20 ఏళ్లుగా వినాయకుడి విగ్రహం పెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతను గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ మత సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసి, మూడు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలు పెడతాడు. సిద్ధిఖీ చేస్తున్న ఈ పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ సిద్ధిఖీ ఈ పని ఎందుకు చేస్తున్నాడు?
Read Entire Article