వినాయక మండపాలకు క్యూఆర్ కోడ్ తప్పనిసరి.. ఉచితంగానే.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

11 months ago 20
How to Apply for Vinayaka mandapam Police Permissions: వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా జరుపుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు ఏపీ పోలీసులు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు జారీ చేస్తున్నారు. ఎలాంటి చలానా ఫీజులు లేకుండా వినాయకుడి మండపాల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. వినాయకుడి మండపాలకు క్యూఆర్ కోడ్ తప్పనిసరి చేశారు. ఆ వివరాలను ఈ కథనంతో తెలుసుకుందాం.
Read Entire Article