విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. రూ. 303 కోట్ల బకాయిల విడుదల

8 months ago 17
విదేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో పేరుకుపోయిన రూ.303 కోట్ల ఉపకార వేతనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ డబ్బును త్వరగా చెల్లించి, విద్యార్థుల కష్టాలను తీర్చాలని ఆయన సూచించారు. ఇకపై ఇలాంటి ఆలస్యం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
Read Entire Article