సుమారు 50 రోజుల తర్వాత మళ్లీ బడిగంట మోగింది. ఏపీలో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. విద్యార్థులు అందరూ తొలిరోజు పాఠశాలలకు వెళ్లొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరంలో ఎన్ని రోజులు బడులు నడుస్తాయి.. ఎన్ని రోజులు సెలవులు ఉంటాయి.. ఏ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై విద్యార్థులలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్.. పరీక్షల వివరాలను ఇప్పుడోసారి తెలుసుకుందాం.