విదేశాల్లో విద్య.. పీహెచ్‌డీ పట్టా.. కలెక్టర్ కావాల్సిన సీతయ్య.. చివరకు ఇలా

9 months ago 19
కలెక్టర్ కావాలనుకున్న డాక్టర్ సీతయ్య అనే వ్యక్తి సివిల్స్‌లో ఫెయిల్ కావడంతో నిరాశకు గురయ్యాడు. ఆ బాధ నుంచి బయట పడటం కోసం ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై.. చివరకు ఆ డబ్బుల కోసం సైబర్ నేరగాడిగా మారాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేశాడు. పుణే యూనివర్సిటీకి నిధులు ఇస్తానని నమ్మించి రూ.2.46 కోట్లు కాజేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article