విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. ఆర్టీసీ బస్సులోకి ఆ బ్యాగ్ ఎలా వచ్చింది?.. పోలీసులు అలర్ట్

1 month ago 10
Vijayawada Explosives Found In Luggage Bag: విజయవాడలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. యూపీకి చెందిన అలీ నరసరావుపేట నుంచి విజయవాడకు బస్సులో వచ్చాడు. అయితే బస్సులో తన బ్యాగ్‌కు బదులుగా మరో బ్యాగ్‌ ఉండటాన్ని గమనించాడు. అందులో అనుమానాస్పదంగా వస్తువులు కనిపించడంతో బస్‌స్టాండ్‌ అవుట్‌పోస్ట్‌ పోలీసుల దగ్గరకు వెళ్లి సమాచారం అందించారు. పోలీసులు ఆ బ్యాగ్‌ను పరిశీలించి.. అందులో ఉన్న 46 జిలెటిన్‌ స్టిక్స్‌, 50 ఎలక్ట్రానిక్‌ డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాల ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీస్తున్నారు.
Read Entire Article