ప్రియుడి మోజులో భర్తను హతమార్చిన భార్య.. శవాన్ని ఎడ్లబండిపై తీసుకెళ్లి పడేసి ఇద్దరూ పరారీ

2 hours ago 2
వివాహేతర సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భర్తను భార్యే అతి దారుణంగా హత్య చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెను సంచలనం రేపుతోంది. అజ్మీర చందు నాయక్‌ను అతడి భార్య పావని, ఆమె ప్రియుడు ధరావత్ సంతోష్ కలిసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని సంచిలో చుట్టి ఎడ్లబండిపై తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేసి.. వారిద్దరూ పరారైనట్లు తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Entire Article