విజయవాడ: రన్నింగ్ ట్రైన్‌లో నుంచి కాలువలోకి దూకిన మహిళ.. ఆత్మహత్యాయత్నం కాదు, కారణం తెలిస్తే!

1 year ago 30
Vijayawada Woman Jumps InTo Canal: విజయవాడ సమీపంలో ఓ మహిళ రన్నింగ్‌ ట్రైన్‌లో నుంచి అమాంతం కింద ఉన్న కాలువలోకి దూకేసింది. అనంతరం ఆమె నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి.. కొంత దూరం వెళ్లాక ఓ చెట్టు కొమ్మ ఆసరాగా చేసుకుని దాదాపు 10 గంటలపాటు నీళ్లలోనే ఇబ్బందిపడుతూ గడిపింది. మరుసటి రోజు ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి ఆమెను బయటకు తీశారు. ఆమె గురించి ఆరా తీయగా అసలు విషయం తెలిసింది.
Read Entire Article