ఎల్‌నినో ప్రభావం తెలంగాణపైనే ఎక్కువ.. జిల్లాకో ప్రత్యేకాధికారి.. మంత్రి ఉత్తమ్‌ కీలక సూచనలు

13 hours ago 2
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండడంతో రైతులు వరి సాగు చేయవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. మరోవైపు.. ప్రభుత్వం జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించనుంది.
Read Entire Article