వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక చిటికెలో ఆర్సీ, ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్లూ ఈజీ..!

5 months ago 27
తెలంగాణలోని వాహనదారులకు గుడ్‌న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15 నుంచి కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ పోర్టల్‌లో చేరాలని నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రంలోని వాహన రిజిస్ట్రేషన్ల డేటా జాతీయ సర్వర్‌తో కనెక్ట్ కానుంది. ఫలితంగా రాష్ట్రాల మధ్య వాహనాల బదిలీ సులభతరం కావడమే కాకుండా, డూప్లికేట్ ఆర్సీ, యాజమాన్య మార్పు వంటి సేవలు ఆన్‌లైన్‌లోనే లభించనున్నాయి.
Read Entire Article