వారందరికీ ఉచిత విద్యుత్.. సర్వే కూడా పూర్తి.. అధికారుల కీలక ప్రకటన..

10 months ago 21
చేనేతలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే మరమగ్గాలకు విద్యుత్ బిల్లులు వేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ చేనేత, జౌళి శాఖ కమిషనర్ స్పందించారు. ఉచిత విద్యుత్ పథకం కోసం ఇంటింటి సర్వే ఇటీవలే పూర్తి అయ్యిందని.. ఈ నేపథ్యంలో త్వరలోనే ఉచిత విద్యుత్ పథకం పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు వివరించారు.
Read Entire Article