వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.75వేలు ఫ్రీగా ఇస్తారు, వాళ్లకు మాత్రం రూ.50వేలు

5 months ago 22
Ap Govt House Construction Additional Help: కుప్పంలో 'సంజీవని' ప్రాజెక్టుతో వైద్య రంగంలో విప్లవం రానుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. గృహ నిర్మాణాలకు భారీగా ఆర్థిక సాయం, ఎస్సీ, బీసీ, ఎస్టీలకు అదనపు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. అలాగే క్రీడా మైదానాల అభివృద్ధి, ఎంఎస్‌ఎంఈలకు చేయూత, మహిళలకు ఆర్థిక సహాయం వంటి అనేక అభివృద్ధి పనులు జిల్లాలో వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
Read Entire Article