వాట్సాప్‌కు ట్రాఫిక్ చలానాలు వస్తున్నాయా.. పొరపాటున కూడా క్లిక్ చేయొద్దు, బీకేర్‌ ఫుల్

11 months ago 17
Vijayawada Challan Apk File Cheating: విజయవాడలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈ-చలానా పేరుతో ఓ యువకుడికి ఏపీకే ఫైల్ పంపి రూ.1.78 లక్షలు కాజేశారు. నందమూరి నగర్‌కు చెందిన బాధితుడు ఫైల్ క్లిక్ చేయగానే క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు మాయమయ్యాయి. పోలీసులు ఏపీకే ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Entire Article